నా చెలియా రూపం నే కాన లేదే అయితేనేమి నా కళ్ళలో ఆమె రూపం దాగి ఉన్నది ...
నా చెలియా హృదయం నే చేర లేదే అయితేనేమి నా హృదయ ఆమె కోసం తపిస్తున్నది....
నా చెలియా ఒడిలో నే పవలించాలేదే అయితే నేమి నా గుండెల పై ఆమె నిదిరిస్తున్నది....
నా చెలియా ప్రేమను నే పొందలేదే అయితే నేమి నా ప్రేమ ఆమె కోసం ఎదురుచూస్తున్నది..

No comments:
Post a Comment