ఈ నా తోలి అక్షరం ఆమె నేర్పిందే , ఇక నా ప్రతి అక్షరం ఆమె కోసమే....
నా కవితల్లో భావం ఆమె రూపమే , ఇక నా ప్రతి పేరన ఆమె స్నేహానికే.....
తోలి ప్రయత్నం ఆమె మెప్పుకే , ఇక నా ప్రతి ఆలోచన ఆమె ప్రేమకే.....
నా ఎదురు చూపు ఆమె స్పందనకే, ఇక నా ప్రతి కవితల్లో ఆమె సర్డుబాట్లకై నా అంకితం..
No comments:
Post a Comment